About Ramaneeya font usage…

adityafonts.com/downloads పేజీలో ప్రారంభంలో ఉన్న ‘Click here to download Ramaneeya Telugu Unicode Font (1)’ లింక్ నుండి ఫాంట్ డౌన్ లోడ్ చేసుకొని windows లో ‘RamaneeyaWin.ttf’ ఫాంట్ ని మీ ఫాంట్స్ ఫోల్డర్‌ లోకి కాపీ చేసుకుంటే ఇన్‌స్టాల్‌ అవుతుంది. తరా్వత దానిని వాడుకునేందుకు మీకు అంతరా్జలంలో ఎనో్న ఉపకరణాలు ఉనా్నయి. ఇదే సైటులో ‘TeluguTyping’ అనే లింకు ఉంది. ఆ లింకు పేజీలో కూడా మీరు టైప్ చేసి మీ డాకు్యమెంట్ లో paste చేయడం దా్వరా వాడుకోవచు్చ. ఈ లింకులో 5 రకాల కీ లే అవుట్లను ఉంచడం జరిగింది. DOE, Phonetic, Inscript, Varitype (apple) and Phonetic. ఎవరికి ఏ కీ లేఅవుట్ అలవాటు ఉంటే దానిని వాడుకోవచు్చ. ఇదే అపి్లకేషన్ కింద తయారు చేసాము. ప్రసు్తతం టెసి్టంగ్ లో ఉంది. బహుశా ఒక నెలలో దానిని అందించగలము. అలాగే మరికొని్న ఫాంటులు కూడా.

Template for Letters Writing-01

తెలుగులో ఖతి తయారు చేయడానికి టెంప్లేటు

తెలుగులో ఖతి తయారు చేయడానికి కొత్తగా అందంగా రాయగలిగే ఆర్టిస్ట్ లకు అక్షరాలు రాయడానికి ఒక టెంప్లేటు తయారు చేసి ఇక్కడ ఇస్తున్నాము. ఇండియన్ ఇంకులో రాసి పంపిస్తే ఆ అక్షరాలు (ఏ4 కి రెండు) తరువాత వెక్టర్ గా మార్చి ఖతిగా మలచగలం. రాయవలసిన అక్షరాల జాబితా కూడా జతపరుస్తున్నాం. ముందుగా రెండు మూడు పదాలు రాసి పంపితే అవి ఖతి చేయడానికి బాగుంటాయా లేదా అన్నది నిర్ణయించాక మిగతా అక్షరాలు రాస్తే మంచిది.

అమృత తుల్యాలు

“ఆంధ్ర భాష యమృత మాంధ్రాక్షరంబులు మురువు లొలుకు గుండ్ర ముత్తియములు” – అన్న రీతిలో మీరు రూపొందించిన “రమణీయ ఫాంటులు” అమృత తుల్యాలు. మీకు నా హార్దికాభినందనలు!

-Dr.Acharya Phaneendra

రమణీయం

రమణీయ అక్షరాలు చాలా అద్బుతముగా ఉన్నాయి. ఇంత మంచి అక్షరాలను అందించిన మీకు ధన్యవాదాలు. నేను గౌతమి అక్షరాలను ఉపయోగిస్తాను, ఇక నుంచి రమణీయ అక్షరాలను వాడదామని అనుకుంటున్నాను. రమణీయ అక్షరాలు నిండుదనముతో గుండ్రముగా ఉన్నాయి.

ధన్యవాదాలతొ ముళ్ళపాటి శ్రీనివాసరాజు.